ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి

యాలకుల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

ప్రతి రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు యాలకులను పాలతో కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి

యాలకుల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు అందుతాయి

గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

యాలకుల పాలు తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించవచ్చు

ఒత్తిడి సరైన జీవన శైలి లేనివారు రోజూ పాలతో యాలకుల పొడిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది

యాలకులలోని  పీచు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది

గుండె ఆరోగ్యం ఉండేందుకు యాలకుల పాలు ఎంతగానో ఉపయోగపడతాయి