అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్వగంధను తీసుకోవడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళనను దూరం చేస్తుంది.
అశ్వగంధ పొడిని తీసుకుంటే జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగుపడుతుంది.
అశ్వగంధ తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటూ అనేక ఇన్పెక
్షన్ల నుంచి దూరం చేస్తుంది.
అశ్వగంధను పురుషులు, స్త్రీలలో లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని పెంచుతుందని అధ్యయనాల్లో తేలింద
ి.
రక్తంలో చక్కెర స్థాయిని అశ్వగంధ క్రమబద్ధీకరిస్తుంది.
అశ్వగంధను శరీరంలోకి తీసుకుంటుంటే.. శక్తిని పెంచడంలో స
ాయపడుతుంది.
Related Web Stories
కాకరకాయ రోజూ తింటే ఇన్ని లాభాలా!
వేసవిలో పొరపాటున కూడా తినకూడని 8 మసాలాలు ఇవీ..!
సహాజంగా స్టామినా పెంచే ఆహారాలు..
నిమ్మకాయ Vs కొబ్బరి ఏ నీరు మంచిది?