ఫ్రూట్స్ ని వెజిటల్స్ తో మిక్స్ చేసి  తీసుకుంటే కలిగే లాభాలు ఎన్నో  ఉన్నాయి  

శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి

వాటిల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

కూరగాయలు ఫ్రూట్ సలాడ్‌లను కలిపి తీసుకునేటప్పుడు ఏవేవి మిక్స్ చేస్తున్నామో చూసుకోవాలి

ఆపిల్, క్యారెట్, ఎర్ర ముల్లంగి దుంపలను సలాడ్‌‌గా తీసుకుంటే మంచిది

వీటిల్లో ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి

మధుమేహం వంటి రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది

కొన్ని కూరగాయలు జీర్ణక్రియలో సమస్యలను సృష్టిస్తాయి

కొన్ని సార్లు పండ్లు, కూరగాయలను కలిపి సలాడ్ రూపంలో తినడం వల్ల అలర్జీ సమస్యలు కూడా రావచ్చు

వాటిని సరైన మోతాదు లో  తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు