నారింజ తొక్కలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ తొక్కల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకాలుగా పని చేస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో నారింజ తొక్కలు బాగా పని చేస్తాయి.
నారింజ తొక్కల్లోని విటమిన్-సి.. శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరడటంలో సాయపడుతుంది.
చర్మ సంరక్షణలో నారింజ తొక్కలు బాగా పని చేస్తాయి.
హృదయ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో నారింజ తొక్కలు సాయం చేస్తాయి.
ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
శృంగార సమస్యలకి చెక్ పెట్టే బీట్రూట్.. ఎలాగంటే?
వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని ఎలా తగ్గిచవచ్చు..!
సొరకాయ జ్యూస్‌తో కలిగే.. 6 అద్భుత ప్రయోజనాలివే..
పరగడుపున మఖానా తింటే బోలెడు ప్రయోజనాలు..