అశ్వగంధ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పాలలో అర చెంచా అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవచ్చు. లేదా పాలకు బదులుగా తేనెతో కూడా కలిపి తినొచ్చు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి అశ్వగంధ రక్షణ ఇస్తుంది.

శరీరంలో జీవక్రియను పెంచడంలో అశ్వగంధ సాయం చేస్తుంది.

అశ్వగంధను తరచూ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

మలబద్ధక సమస్యను నివారించడంలో సాయం చేస్తుంది.

జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.