తిప్ప తీగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
తిప్ప తీగలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఫ్రీరాడికల్స్, వ్యాధిని కలిగించే క్రిములను అరికట్టడంలో సహాయపడతాయి.
తిప్పతీగ రసం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో తిప్ప తీగ బాగా పని చేస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో తిప్ప తీగ సాయపడుతుంది.
తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
మానసిక ఒత్తిడిని అదిగమించడంలో తిప్ప తీగ సహకరిస్తుంది.
తిప్ప తీగ రసం తాగడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని దూరం చేయడంలో తిప్ప తీగ బాగా పని చేస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఖాళీ కడుపుతో వెచ్చని నెయ్యి తాగడం వల్ల కలిగే లాభాలివే..
రోజ్ వాటర్ ఇలా వాడితే మంచి ఫలితాలు
టమాటాలు కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయా?
ఆమ్లా,వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఇవే......