బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ గా చెబుతుంటారు

బీట్ రూట్ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే లాభాల ఏంటో తెలుసుకుందాం

బీట్ రూట్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

బీట్ రూట్ తక్కువ కాలరీతో ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది

బీట్ రూట్లు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి

జీర్ణాశయం, పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది

అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది

మెదడుకు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

బీట్ రూట్లు మైటోకాండ్రియా పనితీరును మెరుగు పరుస్తుంది

దీంతో అథ్లెట్లలో ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది.ఇందులో నైట్రేట్లు దీనికి సహకరిస్తాయి