భూ చక్ర గడ్డ తింటే  ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

భూ చక్రగడ్డ స్థంభం లాంటి దుంప.  దీనినే వాడుక భాషలో ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. 

శరీరంలోని వేడిని త‌గ్గిస్తుంది.

రక్త విరోచ‌నాలు, క‌డుపులో పుండ్లను తగ్గిస్తుంది. 

 ర‌క్తంలో షుగర్ లెవెల్స్‌ను  నియంత్రిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

భూ చక్రగడ్డపై ఎంత స‌న్నటి  లేయ‌ర్ వుంటే అంత ఎక్కువ‌ రుచి  వుంటుంది. తీపిగా ఉండ‌ద‌ని పంచ‌దార  చ‌ల్లి అమ్ముతుంటారు.

న‌ల్లమల అట‌వీ ప్రాంతంలో శ్రీ‌శైలం  నుంచి గిద్దలూరు వ‌ర‌కూ ఉన్న ప్రాంతంలో  మాత్రమే భూచక్రగడ్డ దొరుకుతుంది.