వేయించిన పల్లీలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

వేయించిన వేరుశెనగ విత్తనాలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా అందుతుంది.

పల్లీల్లోని ప్రొటీన్ కండరాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. 

తరచూ పల్లీలు తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 

వేయించిన పల్లీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

శరీరానికి కావాల్సిన విటమిన్-ఈ, మాంగనీస్, ఫోలేట్ తదితర పోషకాలు సులభంగా అందుతాయి. 

పల్లీల ధర కూడా తక్కువే కాబట్టి సామాన్యులు కూడా రోజూ తీసుకోవచ్చు. 

పల్లీలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి.. ఒక్కసారి వేయించి ఎక్కువ రోజులు తినొచ్చు.