ఒక్క జామకాయ తినడం  వల్ల ఎన్ని లాభాలంటే.. 

జామకాయలోని విటమిన్-సి  మహిళలకు పీరియడ్స్ సమస్యల  నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  జామకాయ బాగా పని చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో  పాటూ జీవక్రియను మెరుగుపరుస్తుంది. 

జామకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు  రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. 

పింక్ కలర్ జామపండులోని లైకోపిన్  చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

శరీర బరువును నియంత్రించడంలో  జామ పండు సాయం చేస్తుంది. 

జామకాయలోని యాంటీమైక్రోబయాలా  లక్షణాలు పొత్తికడుపు నొప్పి  నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.