రోజూ ఆహారంలో ఒక పచ్చి మిర్చిని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పచ్చి మిర్చిలోని క్యాప్సైసిన్ జీవక్రియ రేటును పెంచుతుంది.
పచ్చి మిరపలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వివిధ రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎండార్పిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది.
పచ్చి మిరపను అతిగా తీసుకుంటే కడుపు నొప్పి, గుండెల్లో మంట, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కొబ్బరి నీళ్లతో, తులసి ఆకులను కలిపి తీసుకుంటే జరిగేది ఇదే..
Betel-leaves-with-cloves: తమలపాకులు, లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
నవ్వడం వల్ల ఆరోగ్యాన్ని ఊహించలేని లాభాలు..
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది..