18aceb14-0ecd-43fa-b52e-0bd3f64a93a0-download (1).jpeg

ఈ కూరగాయలని తొక్క తీయాల్సిన అవసరం లేదు..

84c75847-0d28-499a-bdfe-a8d94c1cc602-106614307.jpg

బంగాళా దుంప తొక్కలలో ఫైబర్ ఉంటుంది. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

afd9dc6c-8ea4-4927-8cf5-f8a5dfcaf370-images (14).jpeg

క్యారెట్ తొక్కలు లేతగా, నున్నగా ఉంటాయి. ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వాడే ముందు బాగా కడగాలి.

8f69ba9e-a4dd-45a6-bbfc-0dc388bf4a30-images (20).jpeg

దోసకాయ తొక్కలలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. సలాడ్‏లు, శాండ్ విచ్‌లకు మంచి లుక్ ఇస్తుంది. 

గుమ్మడికాయ వేసవిలో మంచి ఫైబర్, పోషకాలను అందిస్తుంది. 

వంకాయ పైన చర్మం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. 

బీట్ రూట్ కూడా తొక్కలు తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే తినేముందు కాస్త శుభ్రంగా కడగాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. 

చిలకడదుంప తొక్కలు పోషకాలు ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ముల్లంగి తొక్కలు తినవచ్చు. ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.