పనీర్‌ వంటకాలు కేవలం రుచికి మాత్రమే కాదు..ఆరోగ్యానికి కూడా బోలెడన్నీ  బెనిఫిట్స్

పనీర్‌తో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం

పనీర్‌ ప్రోటీన్ శాఖాహారులకు  ఉత్తమమైన ఆహారం

పనీర్‌లో అమినో యాసిడ్ ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది

పనీర్‌ ఎముకలు, దంతాల పెరుగుదల, నిర్వహణకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ గొప్ప మూలం

పనీర్‌లో జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

పనీర్‌ విటమిన్ B12కు గొప్ప మూలం, మెదడు ఆరోగ్యానికి అవసరం

నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది