కేక్‌ తింటే ఇన్ని  ఆరోగ్య సమస్యలా..

బేకరీల నుంచి తెచ్చుకునే  కేక్, ఇతర ఫుడ్ ఐటెమ్స్  హానికారక సూక్ష్మక్రిములతో  కలుషితమయ్యే అవకాశం  ఉందని నిపుణులు చెబుతున్నారు

పచ్చి గుడ్లు, సరిగా ఉండికించని  గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు,  సరిగా కడగని పండ్లపై ఈకొలై,  సాల్మొనెల్లా, వైరస్‌ల వంటి  హానికారక సూక్ష్మక్రిములు  ఉంటాయని వైద్యులు చెబుతున్నారు

వీటిల్లో వేసే చక్కెరలు కూడా  ఆరోగ్య సమస్యలు  తెచ్చిపెడతాయని తెలిపారు

రోగ నిరోధక శక్తి బలహీనంగా  ఉన్న వారిలో కలుషితమైన  కేక్‌ల వల్ల తీవ్ర అనారోగ్యాలు  తలెత్తుతాయని  వైద్యులు హెచ్చరిస్తున్నారు

 డయాబెటీస్, బీపీ, లివర్  సంబంధిత సమస్యలు,  సుదీర్ఘకాలం పాటు స్టెరాయిడ్  వాడకంతో ఇన్ఫెక్షన్లు పెరిగే  అవకాశం ఉందని అంటున్నారు

ముఖంలో వాపు వంటి  అలర్జీ రియాక్షన్లు కనిపిస్తాయి

కిడ్నీ సమస్యలు కూడా  తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు