నిమ్మకాయల గురించి మీకు  తెలియని నిజాలు..!

నిమ్మకాయలలో  విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

 దగ్గు, ఫ్లూ సమస్యలు తగ్గిస్తాయి.  

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు తగ్గించే ప్రయత్నాలు చేసేవారికి నిమ్మకాయ సహాయపడుతుంది.

 క్రమం తప్పకుండా 12వారాల పాటు నిమ్మరసాన్ని తీసుకుంటే బరువులో మార్పు ఉంటుంది.

నిమ్మకాయలలో ఐరన్, విటమిన్-సి రెండూ రక్తహీనతను తగ్గిస్తాయి.

చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్-సి ప్రోత్సహిస్తుంది.