కాలుష్యం కారణంగా  వచ్చే 6 వ్యాధులు ఇవే.. 

అధిక కాలుష్యం న్యుమోనియా  ప్రమాదాన్ని పెంచుతుంది. 

గాలిలో హానికరమైన కణాలు  ఊపిరితిత్తుల్లో్కి ప్రవేశించడం  వల్ల ఈ వ్యాధి వస్తుంది. 

ఈ వ్యాధిని సులభంగా  నియంత్రించవచ్చు. 

కాలుష్య కారణంగా  రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది.  ఇది స్ట్రోక్‌కు దారి తీయొచ్చు. 

ధూమపానం, వాయు  కాలుష్యం కారణంగా ఊపిరి  తిత్తుల కేన్సర్ కూడా  వచ్చే ప్రమాదం ఉంది. 

గుండె సమస్యలకూ  కాలుష్యం కారణం కావొచ్చు. 

కాలుష్యం వల్ల చర్మ  సంబంధిత సమస్యలు  వచ్చే ప్రమాదం ఉంది. 

దీర్ఘకాలిక వాయు కాలుష్యానికి  గురికావడం వల్ల మానసిక  సమస్యలు కూడా తలెత్తవచ్చు.