3ee42e11-5b91-4398-9c70-46f9a502904b-02.jpg

ఫోన్ పక్కనే పెట్టుకుని  నిద్రపోతున్నారా..?

45741a59-ff6b-46d4-961f-c99670b7b31a-01.jpg

ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం  చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.

b8da2e55-e103-4ddf-8449-3bc0aa8e1929-00.jpg

మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్‍తో  క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

00778687-cd22-445f-973c-a8af946f04f7-03.jpg

చిన్న పిల్లల్లో మెదడు  సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.

ఒకవేళ ఫోన్ పేలితే మరింత  ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఫోన్ పక్కనే ఉండటం వల్ల  నిద్రలేమి సమస్య కూడా రావొచ్చు.

మొబైల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ వల్ల కండరాల నొప్పులు, తలనొప్పి వస్తుంది.

వీలైనంత వరకు పడుకునేటప్పుడు  ఫోన్ దూరంగా ఉంచడం మంచిది.