ఈ 5 హెర్బల్ టీలు
బీపీని కంట్రోల్ చేస్తాయ్!
మందార టీ
మందార టీతో బీపీ
అదుపులో ఉంటుంది
ఊలాంగ్ టీ
అధిక రక్తపోటు ఉన్నవారికి ఊలాంగ్ టీ మేలు చేస్తుంది
వెల్లుల్లి టీ
ఈ టీ బీపీ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుంది
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క టీ తాగితే
రక్త పోటు కంట్రోల్లోకి వస్తుంది
మిరియాల టీ
మీరు రెగ్యులర్‍గా ఈ హెర్బల్ టీ తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది
ఈ విషయాలన్నీ అవగాహన
కోసం మాత్రమే. సమస్య తీవ్రమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !
గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
మంచి నీళ్లు తాగేటప్పుడు తెలీకుండా చేసే తప్పులు ఇవే!
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్టే!