హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తలనొప్పితో పాటూ వికారం, వాంతులు, మైకం వంటి లక్షణాలు కనిపించడం.
ఛాతిలో నొప్పి, అసౌకర్యం లేదా కొన్ని నిముషాల పాటు పిండేసినట్లుగా ఉండడం.
చేతులు, వీపు, మెడ, దవడ, కడుపులో అసౌకర్యంగా ఉండడం.
ఎక్కువగా చెమట పట్టడంతో పాటూ త్వరగా అలసిపోయినట్లు అనిపించడం.
ఈ విషయాలు మీకు అవగాహన కోసమే. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
మల్బరీ పండ్లు తింటే మీరు ఊహించనన్ని లాభాలు..
ఈ లక్షణాలు ఉంటే థైరాయిడ్ ఉన్నట్లే!