5bbe000b-c64c-4681-8bd9-667d90b85a9d-00.jpg

కండరాల పెరుగుదలకు..  5 ఉత్తమ శాఖాహార పదార్థాలు ఇవే..

fb8c3509-ed27-43ff-9197-f3f18dd8620e-01.jpg

వేరుశెనగ, బాదం, పిస్తాల్లోని  ప్రొటీన్, పైబర్ తదితరాలు కండరాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. 

216a78ed-ee3d-4c33-b99a-dcadc21fb286-02.jpg

బీన్స్ తీసుకోవడం వల్ల కూడా  కండరాలకు ఎంతో మేలు కలుగుతుంది. 

f7bb556b-a628-479b-8ae1-fb033a53a254-03.jpg

బచ్చలికూర వంటి ఆకుకూరల్లోని ప్రొటీన్ కండరాలకు ఎంతో ఉపయోగకరం.

చియా విత్తనాల్లోని ప్రొటీన్,  ఒమేగా-3 సమ్మేళనాలు  కండరాలకు బలం చేకూరుస్తాయి. 

క్వినోవా తీసుకోవడం వల్ల కూడా కండరాలు బలంగా ఉంటాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వైద్యుడిని సంప్రదించాలి.