కొన్ని ఆహార అలవాట్ల వల్ల ఎముకల్లో కాల్షియం శాతం లోపించి బలహీనపడతాయి.
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు సాంద్రతను కోల్పోతాయి.
కార్బొనేటేడ్ శీతల పానీయాలలో ఉండే ఫోల్పోరిక్ యాసిడ్.. ఎముకల బలహీనతకు కారణమవుతుంది.
ఆల్కాహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధులు ఎక్కువవుతాయి.
కాఫీ, కెఫిన్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి.
ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల వ్యాధులు పెరుగుతాయి.
స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి బలహీనపడతాయి.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే...
నీరాతో ఇన్ని లాభాలా..!
జీర్ణ ఆరోగ్యాన్ని పెంచే బ్లాక్ సీడ్స్..
సోంపు - వాము కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్