థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టే 10 చిట్కాలు ఇవే ..

థైరాయిడ్ పనితీరుకు అవరసమైన పోషకాలను సమతుల్య ఆహారంతోనే తీసుకోవడం ముఖ్యం.

దీర్ఘకాలిక ఒత్తిడి థైరాయిడ్ అసమతుల్యతను పెంచుతుంది. అలసట, మానసిక కల్లోలం వంటి లక్షణాలుంటాయి.

థైరాయిడ్ పనితీరు, హార్మోన్ నియంత్రణకు మద్దతు ఇవ్వడానికి ప్రతి రాత్రి సరైన నిద్ర అవసరం.

సేంద్రీయ ఆహారాన్ని ఎంచుకోవడం, నీటిని ఫిల్డర్ చేసి తీసుకోవడం వల్ల టాక్సిన్స్ కు గురికావడం తగ్గుతుంది.

జీవక్రియను పెంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

థైరాయిడ్ రోగులకు చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారం మంచిది కాదు. 

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు సోయా సాస్, టోపు, సోయా మిల్క్, సోయా బీన్ వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలను తినకూడదు.