హార్మోన్లను సమతుల్యం  చేయడానికి సహజ మార్గాలు ఇవే..

సమతుల్య ఆహారం  పండ్లు కూరగాయలు,  లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి

శుద్ధి చేసిన చక్కెరలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడమే మంచిది

 ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం వంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలి

 తగినంత నిద్ర  ఉండేలా చూసుకోవాలి

వారంలో కనీసం నాలుగు రోజులైనా 30 నిమిషాల  పాటు వ్యాయామం  చేసేలా చూసుకోవాలి

 ప్రేగు ఆరోగ్యానికి ఫైబర్ పుష్కలంగా తీసుకోవాలి

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి