మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి వేసవి ఆహారాలు ఇవి..!

విటమిన్ కె, సి, ఎ, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్ వంటి కీలకమైన పోషకాలతో ఉన్న బెండకాయ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహకరిస్తుంది.

కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముందుంటాయి. 

బోడకాకరగాయ ఈ కూరగాయ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తుంది.

పుచ్చకాయలో గొప్ప పోషకాలున్నాయి. లైకోపీస్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.

దోసకాయ ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను  తగ్గించడానికి ఫైటోస్టెరాల్స్‌ను కలిగి ఉంటుంది.

సోయాలో కనిపించే ఐసోప్లేవోన్లు ప్రతి సారీ HDL స్థాయిని 3% పెంచుతాయి.

బచ్చలికూరలో హెచ్ డి ఎల్ స్థాయిని పెంచడానికి సహకరిస్తుంది.