చేపలు, రొయ్యలు కుక్కర్లో వండితే చాలా మెత్తగా అయిపోయి ఆహారం రుచి మొత్తాన్ని పాడుచేస్తుంది.
ఆకుకూరలు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించడం వల్ల చాలా మెత్తగా అయిపోవడమే కాకుండా వాటిలో పోషకాలు కూడా పాడైపోతాయి.
పాలు, పాల ఉత్పత్తులను కుక్కర్ లో వండకపోవడం మంచిది.
సూప్ వండే చాలామంది ప్రెజర్ కుక్కర్ వినియోగిస్తుంటారు. కానీ సూపులను ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రత కారణంగా వాటి రుచి, పోషకాలు డామినేషన్ అవుతాయి.
బంగాళాదుంపలలో బియ్యం వంటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రెషర్ కుక్కర్ వండ కూడదు.