వేసవిలో తినే ఫ్రూట్‌సలాడ్‌లలో తప్పకుండా చేర్చాల్సిన 5 పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సమ్మర్ సలాడ్‌లో స్ట్రాబెర్రీలను జోడించడం వల్ల రుచితో పాటూ ఆరోగ్యం సొంతమవుతుంది. ఇందులోని యాంటీఆక్సిండెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. 

ఫ్రూట్ సలాడ్‌లో పైనాపిల్‌ను చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. 

సలాడ్‌లో పుచ్చకాయను జోడించడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ మాయం చేస్తుంది. 

సమ్మర్ సలాడ్‌లో బ్లాబెర్రీస్ చేర్చడం వల్ల ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

వేసవి ఫ్రూట్ సలాడ్‌లో మామిడిని జోడించడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.