వారంలో శరీరంలో ఐరన్‌ను పెంచే ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

బచ్చలికూర తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి పెరుగుతుంది. 

కాయధాన్యాలు తినడం వల్ల ఐరన్‌తో పాటూ ప్రొటీన్‌ కూడా పెరుగుతుంది. 

రెడ్ మీట్‌లోని హీమ్ ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహిస్తుంది. 

గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరానికి ఐరన్‌తో పాటూ అనేక పోషకలు విలువలు అందుతాయి. 

క్వినోవా తీసుకోవడం వల్ల ఐరన్‌తో పాటూ ప్రొటీన్, అమైనా ఆమ్లాలు కడా అందుతాయి. 

టోఫు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి త్వరగా ఐరన్ అందుతుంది. 

చిక్పీస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫైబర్ అందుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.