నవ్వడం వల్ల కలిగే 7
ప్రయోజనాలు ఇవే..
నవ్వడం వల్ల శరీరంలో
ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళనను
తగ్గించడంలో ఎండార్ఫిన్ సాయపడుతుంది.
బాగా నవ్వడం వల్ల నొప్పి, అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను
బలపర్చడంలో నవ్వు సాయం చేస్తుంది.
మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల రక్తనాళాలకు విశ్రాంతి లభిస్తుంది.
ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని తగ్గించడంలో నవ్వు సాయం చేస్తుంది.
నవ్వడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు బర్న్ అవుతాయి.
ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
బ్రోకలీని ఇలా ట్రై చేయండి..!
మీ నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అవి తీవ్ర అనారోగ్యానికి సంకేతం
వేరుశెనగ వెన్న vs బాదం వెన్న ఇందులో ఏది బెస్ట్.
జొన్నరొట్టెలు తినడం వల్ల.. శరీరంలో జరిగే మార్పులివే..