మెదడును ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్ ఇవే..!
మన మెదడు ఆరోగ్యంగా ఉంటే రోజువారీ జీవితంలో అన్ని పనులనూ సవ్యంగా చేసుకోగలం
మెదడు ఉత్తేజంగా ఉంటేనే జ్ఞాపకశక్తి, సమస్యలు పరిష్కారం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం సరిగ్గా ఉంటుంది
కొన్ని పానీయాలు తీసుకోవడంతో స్ట్రెస్ నుంచి దూరంగా ఉండి, మెమరీ పవర్ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు
గ్రీన్ జ్యూస్ అనేది మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులో పాలకూర, అరటి, బ్రోకలీ సహా ఆకుకూరలు కలుపుకోవచ్చు
బీట్ రూట్ జ్యూస్
దానిమ్మ జ్యూస్
క్యారెట్ జ్యూస్
పసుపు పాలు
గ్రీన్ టీ
కాఫీ
పిప్పర్‌మెంట్ టీ
Related Web Stories
క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే..
ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!
ఈ మసాలా దినుసుల వల్ల కలిగే లాభాలివే..
పీచ్ పండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు!