ఆమ్లా వల్ల అద్భుతమైన
ప్రయోజనాలు ఇవే..
చర్మ, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి
మొటిమలను, తగ్గించడంలో ఉపయోగపడుతాయి
ఉసిరి సమ్మేళనాలు, మలబద్ధకం, అజీర్ణం , ఉబ్బరం,తగ్గిచడంలో సహాయపడతాయి.
కిడ్నీని మెరుగుపరుస్తుంది మూత్రపిండాలు పాడవకుండ ఉపయోగపడుతాయి
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక పెంచడంలో సహాయపడుతుంది
Related Web Stories
ఆరెంజ్ వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా .....
పర్పుల్ క్యాబేజీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..
బ్రెజిల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటే..