f350f5a5-53c6-4067-a033-45e09173eb8e-ash5.jpg

ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..

5c8b40e0-ede9-4fad-837b-51eb07356a0a-ash.jpg

బూడిద గుమ్మడికాయను చాలామంది దిష్టి తీయడానికి ఉపయోగించడం చూసి ఉంటారు.

ecb0acf2-0bdb-4f35-accc-2a8eed660fa5-ash1.jpg

బూడిద  గుమ్మడికాయ జ్యూస్ శరీరానికి బోలెడు ఆరోగ్యం చేకూరుస్తుంది.  

3ce058d6-1750-4d20-8651-e34ab2dacd3e-ash2.jpg

బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో యాంటీ యాంజియోజెనిక్,  యాంటీ ఇన్ప్లమేటరీ,  అనాల్జేసిక్ పొటెన్షియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి.

కాల్షియం,  మెగ్నీషియం,  పొటాషియం,  జింక్ వంటి ఖనిజాలు.. విటమిన్-సి,  విటమిన్-బి కాంప్లెక్స్ వంటి  విటమిన్లు బూడిద గుమ్మడి జ్యూస్ లో ఉంటాయి.  

ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే మెదడు పనితీరు మెరుగవుతుంది. క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా చేస్తుంది.

ఉదయాన్నే గ్లాసుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుంది. శరీరం రోజంతా చురుగ్గా ఉంటుంది.

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఉదయాన్నే తాగితే శరీరంలో నరాలు శాంతిస్తాయి. రోజంతా శక్తివంతంగా ఉంటారు.

పైల్స్, మలబద్దకం, అజీర్ణం వంటి వ్యాధులు నయం కావడంలో బూడిద గుమ్మడి కాయ జ్యూస్ సహాయపడుతుంది.

ఉదయాన్నే బూడిద గుమ్మడి జ్యూస్ తాగుతుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

అధిక బరువు ఉన్నవారు బూడిద గుమ్మడి జ్యూస్ ను రోజూ తాగుతుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జలుబు, సైనస్ ఉన్న వ్యక్తులు బూడిద గుమ్మడి రసాన్ని వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.