9576d1e8-94c9-436a-aed6-29abafa3e1d9-guava2.jpg

జామ ఆకుల కషాయం తాగితే  జరిగే మేలు ఎంతంటే..!

c39da552-8f6c-48ae-8f73-a9f7a4a277f2-guava1.jpg

జామ ఆకులలో ప్రోటీన్, విటమిన్-సి, విటమిన్-బి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.

c7e64267-c7fe-4e27-b227-a1981d68e9c6-guava.jpg

జామ ఆకుల కషాయాన్ని తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనపు కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

701d8cbc-04d6-4f8d-89e4-f602c7c0cc36-guava3.jpg

జామ ఆకులలో లైకోపిన్ అనే మూలకం ఉంటుంది. ఇది క్యాన్సర్ రిస్క్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

జీవక్రియ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి జామ ఆకుల కషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది.  జీవక్రియ సమస్యలు తొలగి పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

జామ ఆకుల కషాయాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడేలా చేస్తుంది.

డెంగ్యూ సోకినప్పుడు జామ ఆకుల కషాయం తాగితే ప్లేట్ లెట్ల సంఖ్య తొందరగా పెరుగుతుంది.

మహిళలు తమ నెలసరి సమయంలో ఎదురయ్యే నొప్పి నుండి ఉపశమనం పొందడానికి జామ ఆకుల కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జామ ఆకుల కషాయంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకుంటే చర్మం మెరిసిపోతుంది.  ముఖం మీద  గీతలు, మచ్చలు మాయమవుతాయి..