శనగలు బెల్లం కలిపి  తింటే బరువు తగ్గుతారా..

బెల్లంతో కూడిన శనగలలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.

ఇది కండరాలను మరమ్మత్తు చేస్తుంది. కండర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

జీర్ణక్రియను ప్రోత్సహించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 బెల్లంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి శక్తిని ఇస్తాయి.

 బెల్లం, శనగలు రెండింటిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. 

పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తాయి. పిల్లలకు ఎంతో మంచిది.

శరీరంలో హానికరమైన  ఫ్రీ రాడికల్స్ ను  నిర్మూలిస్తాయి.

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. 

 బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.