కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?
ప్రతి రోజూ ఉదయం ఒక చెంచా తేనెతో కలోంజి విత్తనాలు తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
కలోంజి గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. తేనెతో వీటిని తీసుకుంటే ప్రేగు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
తేనె, కలోంజి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రోజూ తేనె, కలోంజి గింజనలు కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
కలోంజి విత్తనాలను తేనెతో తీసుకుంటే ఆకలి నియంత్రించడంలోనూ, జీవక్రియను పెంచడంలోనూ సహాయపడుతుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలోంజి, తేనెలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
Related Web Stories
రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!
మెరిసే చర్మం కోసం తినాల్సిన 7 ఆహారాలు ఇవే..
అదనపు ప్రోటీన్ తీసుకోవడం హానికరమా..!
అధిక రక్తపోటును తగ్గించడానికి రుచికరమైన భారతీయ స్నాక్స్ ఇవే..