ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!
జీడిపప్పును నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. శరీరం పోషకాలు సులభంగా గ్రహించేలా చేస్తుంది.
నానబెట్టిన జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
జీడిపప్పులో మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నానబెట్టిన జీడిపప్పులో కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.
నానబెట్టిన జీడిపప్పు తింటే చర్మం మెరుస్తుంది.
నానబెట్టిన జీడిపప్పులో పొటాషియం, మెగ్నీషియం మెరుగ్గా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి.
నానబెట్టిన జీడిపప్పులో మంచి మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ ఉంటుంది. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
నానబెట్టిన జీడిపప్పులో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Related Web Stories
బ్రేక్ ఫాస్ట్‌గా అన్నం తింటున్నారా..?
శనగలు నానబెట్టి తింటే ఇన్ని ప్రయోజనాలా..
బరువు తగ్గాలంటే వేరుశెనగలు ఎందుకు బెస్ట్ ఎంపిక..
మధుమేహం ఉందా.. ఈ పండ్లు తింటే చాలా డేంజర్