ఆవిరిమీద ఉడికించిన ఆహారం
తింటే కలిగే లాభాలు ఇవే.
ఆవిరి మీద ఉడికించిన ఆహారంలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, పోషకాల నష్టం జరగదు.
ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఆవిరిమీద ఉడికించిన కూరగాయలు, ఇతర పదార్థాలలో రుచి తగ్గదు.
సులువుగా
జీర్ణమయ్యేలా చేస్తుంది
తక్కువ సమయంలోనే ఆవిరిమీద వంట పూర్తవుతుంది. . కేవలం 30నిమిషాల సమయం సరిపోతుంది.
స్థిరంగా ఉన్న మంట మీద ఆహారం ఉడుకుతుంది కాబట్టి దీనికి ఇతర వంటతో పోలిస్తే గ్యాస్, డబ్బు ఆదా అయినట్టే.
ఆవిరిమీద ఉడికించే ఆహారం వల్ల వంటగది శుభ్రంగా ఉంటుంది.
Related Web Stories
అన్ని రకాల నేలల్లో పెరిగే మొక్కులు ఇవే..!
కాఫీలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా
వైట్ రైస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటంటే..
రోజూ ఎండిన ఆప్రికాట్లను తీసుకుంటే ఎన్ని లాభాలంటే..