మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!
స్వీట్ కార్న్ చాలామందికి ఇష్టమైన ఆహారం. వర్షం పడుతున్నప్పుడు మొక్కజొన్న పొత్తు తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
స్వీట్ కార్న్ లో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి.
స్వీట్ కార్న్ లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు ఉన్న కారణంగా స్వీట్ కార్న్ తింటే బరువు తగ్గుతారు. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.
స్వీట్ కార్న్ లో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మొక్కజొన్నలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Related Web Stories
గుర్రపు ముల్లంగి ఉపయోగాలు తెలుసా
రాత్రి 8 గంటల తర్వాత తినగలిగే ఆరోగ్యకరమైన స్నాక్స్..
ఎక్కిళ్లు వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి..
పాలు ఎక్కువగా తాగే అలవాటుందా.. ? అయితే ఈ సమస్యలు తప్పవట.. !