ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..
ఆవాల నూనె ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఉంది. చాలా ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయి.
ఆవాల నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
ఆవాల నూనెతో మసాజ్ చేస్తే కండరాలు బలపడతాయి. చర్మ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
రాత్రిపూట ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే నిద్ర బాగా పడుతుంది.
ఆవాల నూనెతో మసాజ్ చేస్తే నరాల నొప్పి తగ్గి నరాలు బలపడతాయి.రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
ఆవాల నూనెతో మసాజ్ చేస్తుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.
పాదాల అరికాళ్లలో నరాల పాయింట్లు ఉంటాయి. ఆవాల నూనెతో మసాజ్ చేస్తే నాడీ వ్యవస్థ బాగుపడి చాలా సమస్యలు నయమవుతాయి.
ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
పాదాలను వేడి నీటిలో నానబెడితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
బ్లూ చీజ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!
అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగితే ఇన్ని లాభాలా..
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..