3ee02a8e-9e89-4813-9b99-d6bb98ff3653-weightloss.jpg

ఈ డ్రింక్స్ తాగితే..  ఈజీగా బరువు తగ్గుతారు..

39a2d2fd-fe4c-4567-be61-3b2b8aa619ae-weightloss1.jpg

బరువు తగ్గడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని డ్రింక్స్ రోజూ తాగుతూ ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చట.

9153cace-f851-4d14-bca0-8385ca4ea6d2-weightloss2.jpg

తక్కువ సమయంలో బరువు తగ్గాలని అనుకునేవారు భోజనంలో కొన్ని డ్రింక్స్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

6bea9edc-72cd-4d3c-a8c3-4f98c2af7340-weightloss3.jpg

క్యారెట్ జ్యూస్ లో పైబర్ పుష్కలంగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఇది జీర్ణక్రియను పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కాకరకాయ జ్యూస్ లో తక్కువ కేలరీలు ఉంటాయి.  రోజూ ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గడం సులభం.

పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడమే కాకుండా రోజూ పాలకూర జ్యూస్ తాగాలి, ఇది బరువు తగ్గడానికే కాకుండా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా రాకుండా చేస్తుంది.

ఉసిరికాయ జ్యూస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరంలో అదనపు కొవ్వు తగ్గిస్తుంది.

కీర దోసకాయ తిన్నా, దాని జ్యూస్ తాగినా  శరీరంలో కొవ్వు చాలా సులభంగా తగ్గుతుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది.