దానిమ్మ తొక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఇవే..

దానిమ్మ తొక్కలో యాంటీ  ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

దానిమ్మ తొక్క చర్మంపై మొటిమలు, మచ్చల నివారిణిగా ఉపయోగపడుతుంది.

ఈ తొక్కలలో యాంటీ  ఆక్సిడెంట్లు వృద్ధాప్య  సంకేతాలను తగ్గిస్తాయి.

దానిమ్మ తొక్కను క్రమం తప్పకుండా తింటే. బ్లడ్‍లో షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి.

మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది.

ఇది ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. 

దానిమ్మ తొక్క చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.