జామ ఆకుల టీ తాగడం వల్ల  కలిగించే ప్రయోజనాలు ఇవే..

జామ ఆకుల్లో ఫైబర్  పొటాషియం, విటమిన్-ఎ,  విటమిన్-సి  పుష్కలంగా ఉంటాయి.

ఇది శరీరానికి చాలా  మేలు చేస్తుంది.

జామ ఆకు టీ తాగడం  వల్ల శరీరంలో రోగనిరోధక  శక్తి పెరుగుతుంది.

ఫ్రీ రాడికల్స్‌ను నాశనం  చేయడంలో కూడా  సహాయపడతుంది.

 జామ ఆకుల టీని ఉదయం   రెగ్యులర్‌గా తాగితే రక్తంలో  చక్కెర స్థాయిల  నియంత్రణలో ఉంటుంది.

 ఈ టీలో కొద్దిగా తేనె  కలిపి తాగితే చెడు  కొలెస్ట్రాల్ దూరమవుతుంది

బరువు తగ్గడానికి  సహాయపడుతుంది.

 ఒత్తిడి నుండి  ఉపశమనం కలిగిస్తుంది.