bc2fb6c9-e680-4a1b-bb4a-3990cd399c2b-curry8.jpg

15రోజులు ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏం జరుగుతుంది..?

a773c439-8b4a-4eb1-9292-0b3c221fae29-curry9.jpg

కరివేపాకును వంటకు రుచిని, సువాసనను ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరానికి ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతుంది.

3666c8b9-5498-41c7-9017-3c606a20f27f-curry7.jpg

ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5-7 కరివేపాకులు 15రోజులు క్రమం తప్పకుండా  తింటే ఆశ్చర్యకరమైన లాభాలు ఉంటాయి.

58d586ec-779e-476f-ae40-227f1786657c-curry6.jpg

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

కరివేపాకులో పైబర్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

రోజూ ఉదయాన్నే కరివేపాకులు తింటే ఈజీగా బరువు తగ్గుతారు.

కరివేపాకు చర్మాన్ని, రక్తాన్ని శుధ్ది చేస్తుంది. ముఖ చర్మం మెరుగుపడుతుంది.  కాంతివంతంగా మారుతుంది.  

శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది.  తద్వారా శరీరం శుద్ది అవుతుంది.