బెల్లంతో డబుల్ హెల్త్ బెనిఫిట్స్.. అవేంటంటే..

జీర్ణ సంబంధిత సమస్యలను  నివారిస్తుంది.

 బెల్లంలోని యాంటీ-అలెర్జిక్ లక్షణాలు  ఆస్తమా, అలర్జీల వంటి శ్వాసకోశ  సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

 శరీరంలోనే చెడు పదార్థాలను బెల్లం తొలగిస్తుంది.

కాలేయం పనితీరును  మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి  ఉపయోగపడుతుంది.

  బెల్లంలో కార్బోహైడ్రేట్స్  పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

చర్మం మంచి తేజస్సుతో కనిపిస్తుంది  వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.