ఉల్లిపాయను పచ్చిగానే తినడం  వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

పచ్చి ఉల్లిపాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.

ఇవి శరీరంలో రోగనిరోధక  శక్తిని పెంచుతాయి. 

విటమిన్-సి అధికంగా ఉండటం  వల్ల బాక్టీరియా, వైరస్‍ల  నుంచి రక్షణ కల్పిస్తాయి.

తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

ఉల్లిపాయలలో క్వెర్సెటిన్  అనే యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం  వల్ల రక్తపోటు మెరుగుపడి,  గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

ఉల్లిపాయ ఎముక  ఆరోగ్యాన్ని పెంచుతుంది.