6d3e9383-3c4d-4f0f-83d8-335562397fc9-rsch.jpg

అనీమియా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

fdb39ba1-ed9e-4a70-83fe-ebfcb19da603-rsch1.jpg

భారతీయులు వేయించిన లేదా కాల్చిన శనగలను తినడానికి చాలా ఇష్టపడతారు. ఇది చాలామంది స్నాక్ కూడా. వీటిని తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.

3e7ece5f-109a-4f92-946f-1151ff91d83c-rsch2.jpg

ప్రోటీన్ అద్బుతంగా ఉంటుంది.  కణాల నిర్మాణం, మరమ్మత్తు, కణాల పెరుగుదలకు వీటిలో ప్రోటీన్ సహాయపడుతుంది.

686dbc78-61d8-4e18-877c-315407c9797c-rsch3.jpg

విటమిన్లు, కాల్షియం, ఐరన్, పిండి పదార్థాలు మొదలైనవన్నీ శనగలలో ఉంటాయి.  

కాల్చిన శనగలలో తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచి స్నాక్.

సమతుల్య ఆహారంలో రోజుకు 100గ్రాముల వరకు కాల్చిన శనగలను తీసుకోవచ్చు.

కాల్చిన శనగలు తినడం వల్ల మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.