నీలగిరి తైలంతో ఆశ్చర్యపరిచే ఫలితాలు
తీవ్రమైన జలుబు చేసినప్పుడు నీలగిరి తైలాన్ని మరగబెట్టిన నీళ్లలో వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గిపోతుంది
అనేక రకాల చర్మవ్యాధుల సమస్యలను నివారించడంలోనూ ఈ తైలం ఉపయోగకరం
గాయాలు, కీటకాలు కాటు, పగిలిన పాదాలను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది
ఈ నూనె నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది
నీలగిరి తైలం పొడి చర్మ
రక్షణలో ఉపయోగపడుతుంది
చుండ్రు సమస్యకు ఈ
తైలంతో చెక్ పెట్టవొచ్చు
ఈ నూనెను చర్మంపై
పూస్తే దోమలు, ఇతర కీటకాలను దరిచేరవట
Related Web Stories
ఈ కారణాల వల్ల కడుపు నొప్పి వస్తుంది..
షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఉదయం పూట దీనిని తీసుకోండి..!
ఈ జ్యూస్లు ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం!
ఈ ఆహారంతో గ్యాస్ట్రిక్ నొప్పి మాయం