నాన బెట్టిన విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

పుచ్చకాయ గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టడం వల్ల నిద్రాణస్థితిని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది

 నానబెట్టిన బఠానీలు జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి3.  బాదం పప్పును రాత్రిపూట నానబెట్టి తింటే, అధిక రక్తపోటు నుంచి ఉపశమనం వస్తుంది

గసగసాలు ఫైబర్‍కు అద్భుతమైన మూలం. ఇవి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి

 మెంతి గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది

నానబెట్టిన పొద్దు తిరుగుడు గింజలు బరువు తగ్గడంలో సహాయపడతాయి

 క్వినోవా విత్తనాలను వండడానికి ముందు నానబెట్టడం వల్ల యాంటీ న్యూట్రియంట్ కంటెంట్ తగ్గుతుంది