c61861ef-8e15-4f03-b541-9a293abff640-Untitled-2.jpg

ఈ లక్షణాలు డెంగ్యూ ఫీవర్‌కు సంకేతాలు..

7dfc723e-3be5-47de-b441-1ed653198680-01.jpg

ఏడిస్ దోమ కుట్టడం వలన డెంగ్యూ ఫీవర్ వస్తుంది

36c46070-2306-4944-99a6-e9dca605cbcb-10.jpg

ఆకస్మిక, అధిక జ్వరం

f570f38c-b0c8-4abd-a1d2-07a944a5a04e-03.jpg

తీవ్రమైన తలనొప్పి

తీవ్రమైన కీళ్లు, కండరాల నొప్పులు

చర్మంపై దద్దుర్లు (ప్రారంభ జ్వరం వచ్చిన 2-5 రోజుల లోపు)

తేలికపాటి నుంచి తీవ్రమైన వికారం

ముక్కు లేదా చిగుళ్ళ నుండి తేలికపాటి రక్తస్రావం

చర్మంపై తేలికపాటి గాయాలు