పిజ్జా ఎక్కువగా తినడం  వల్ల కలిగే నష్టాలు ఇవే..

చీస్, ప్రాసెస్ చేసిన పిజ్జాలో  సాశ్చురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.

పిజ్జా ఎక్కువగా తింటే  కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

గుండె జబ్బులు వచ్చే  అవకాశం పెరుగుతుంది.

క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

పిజ్జా తినడం వల్ల  మధుమేహం సమస్యలకు దారితీస్తుందని  వైద్యులు చెబుతున్నారు.

పేగు సంబంధిత సమస్యలు  వచ్చే ప్రమాదం ఉంటుంది.

దీనివల్ల బరువు త్వరగా పెరిగిపోతారు.