వర్షాకాలంలో రోగనిరోధక పెంచే శక్తిని డ్రింక్స్ ఇవే
వర్షాకాలంలో ఇమ్యూనిటీ
తక్కువగా ఉంటుంది. అందుకే
వ్యాధులు వస్తుంటాయి.
సీజనల్ ఇన్ఫెక్షన్ల రాకుండా
ఈ డ్రింక్స్ తాగడం మంచిది
నిమ్మకాయలో లభించే విటమిన్-సీ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది
గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఉసిరిలోని విటమిన్-సీ
జలుబు, ఫ్లూలను నివారిస్తుంది.
గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చినచెక్క
పొడి కలుపుకుని తాగడం మంచిది
ఉదయాన్నే తులసి టీ తాగడం
ఆరోగ్యానికి ప్రయోజనకరం
Related Web Stories
వర్షా కాలంలో ఇబ్బంది పెట్టే కఫానికి చెక్ పెట్టండిలా..
బ్లూబెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
ప్రయాణాలలో వాంతులా?.. అయితే ఇలా చేయండి!
ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!